మృతుని కుటుంబానికి సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం
ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మేడి ఎల్లయ్య ( సందుల) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ బుధవారం వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. Vaddepalli Kashi Ram